ఫ్రెంచ్ ఓపెన్: మిర్రా ఆండ్రీవా అరుదైన రికార్డ్

67చూసినవారు
ఫ్రెంచ్ ఓపెన్: మిర్రా ఆండ్రీవా అరుదైన రికార్డ్
ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌లో ఆర్యనా సబలెంకాపై (బెలారస్) గెలుపొందిన మిర్రా ఆండ్రీవా (రష్యా) అరుదైన రికార్డ్ నెలకొల్పింది. 1997 తర్వాత గ్రాండ్ స్లామ్‌లో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత పిన్నవయస్కురాలిగా (17ఏళ్లు) నిలిచింది. 1997 యూఎస్ ఓపెన్‌లో స్వీస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ 16ఏళ్ల వయసులో సెమీస్‌కు చేరి రికార్డ్ నెలకొల్పారు. కాగా ఆండ్రీవా, సెమీస్‌లో జాస్మిన్‌ను (ఇటలీ) ఎదుర్కోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్