108 బంతుల్లో సెంచరీ చేసిన రవిచంద్రన్ అశ్విన్‌

81చూసినవారు
108 బంతుల్లో సెంచరీ చేసిన రవిచంద్రన్ అశ్విన్‌
బంగ్లాదేశ్ తో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచులో రవిచంద్రన్ అశ్విన్ మంచి స్ట్రైక్ రేట్ తో శతకం బాదాడు. 108 బంతుల్లో అశ్విన్ సెంచరీ పూర్తి చేశాడు. అశ్విన్ కు ఇదో 6వ సెంచరీ. మరోవైపు జడేజా కూడా 83 పరుగులతో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇద్దరు క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలలో హాసన్ మహమ్ముద్ 4 వికెట్లు తీసి రాణించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 334/6.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్