రేసులో బీరం మాధవరెడ్డి

591చూసినవారు
రేసులో బీరం మాధవరెడ్డి
శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్ర ఆలయ కమిటీ ఛైర్మన్ రేసులో అచ్చంపేటకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పులిజాల గ్రామ వాస్తవ్యుడు బీరం మాధవరెడ్డి ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలనలో ఆయనపేరు ప్రస్తావనకు వచ్చినట్లు పార్టీ సీనియర్ నాయకుల ద్వారా తెలిసింది. ఆది నుంచి వంశీకృష్ణకు చేదోడువాదోడుగా ఉంటున్న మాధవరెడ్డికి ఈ పదవి దక్కనున్నట్లు పలువురు భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్