అచ్చంపేటలో అగ్ని ప్రమాదం

13934చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఇంటింటికి మంచినీటి సరఫరా కార్యక్రమంలో భాగంగా నీటి కోసం తెచ్చిన ప్లాస్టిక్ పైపులను అధికారులు ఒక చోట ఉంచారు. గుర్తు తెలియని వ్య‌క్తి‌ సిగరెట్ తాగి ఆ పైపులపై వేయడంతో ఆ పైపులకు మంట‌లు అంటుకున్నాయి. దీంతో అక్కడా భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్ర‌మాదంలో దాదాపు రూ. 9 ల‌క్ష‌లు న‌ష్టం వాటిలిన‌ట్లు అధికారులు అంచనా వేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్