వృదాగా పోతున్న త్రాగు నీరు

1547చూసినవారు
అచ్చంపేట పట్టణంలో రామ్ నగర్ కాలనీ పల్కపల్లి రోడ్ శివారు భగీరథ పైప్ లైన్ లీకేజీ అవుతుందని కాలనీ ప్రజలు మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సోమవారం కాలనీ వాసులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్