అలంపూర్: క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

81చూసినవారు
అలంపూర్: క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో శుక్రవారం 68వ స్కూల్ గేమ్స్ గద్వాల జిల్లా అండర్ 17 బాలికల కోచింగ్ క్యాంపు పుల్లూరు జెడ్పిహెచ్ఎస్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్