ఆలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల ప్రాగణంలో 2కోట్లల రూపాయలతో ఇంటర్ జూనియర్ కాలేజి భవన నిర్మాణంకు ఎమ్మెల్యే విజయుడు బుధవారం భూమి పూజ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ ఆలంపూర్ నియోజకవర్గ స్థాయిలోని ప్రతి మండల కేంద్రంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.