గద్వాల: నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ నాయుడు

66చూసినవారు
గద్వాల: నూతన సంవత్సర క్యాలెండర్ ను   ఆవిష్కరించిన ఎమ్మెల్సీ నాయుడు
గద్వాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్ లో ఆదవారం వాల్మీకి ఉద్యోగ సంఘం నూతన సంవత్సర క్యాలెండరును వాల్మీకి నాయకులతో మరియు కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో కలిసి బాసు శ్యామల ఆవిష్కరించారు. , అనంతరం వాల్మీకి ఉద్యోగ సంఘం నాయకులు బాసు శ్యామలను శాలువా కప్పి, మెమొంటో ఇచ్చి, ఘనంగా సత్కరించారు.వాల్మీకి ఉద్యోగ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్