క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

55చూసినవారు
క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో క్రీడాకారులకు ఎమ్మెల్యే విజయుడు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్