మహబూబ్ నగర్: కాంగ్రెస్ సంక్షేమ పాలన చూసి జీర్ణించుకోలేకపోతున్నారు

62చూసినవారు
తమ ప్రభుత్వ సంక్షేమ పాలనను చూసి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలమూరు జిల్లాను ఎలాగైనా సీఎం రేవంత్ రెడ్డి సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ప్రతిదానికి అడ్డుపడుతూ పిచ్చి పట్టి మాట్లాడుతున్నారని జియంఆర్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్