దంతనూర్ లో ఘనంగా మేడే వేడుకలు

566చూసినవారు
దంతనూర్ లో ఘనంగా మేడే వేడుకలు
వనపర్తి జిల్లా మదనాపురం మండలం లోని దంతనూర్ గ్రామంలో కార్మిక సోదరులు సోమవారం రోజు ఉదయం మేడే వేడుకలను హమాలి సంఘము దగ్గర యుగంధర్, తాపికార్మిక సంఘము దగ్గర మనోహర్ లు జెండాలను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రావణి, పిఏసీఎస్ వైస్ ఛైర్మన్ చీర్ల శ్రీనివాసులు, టిఆరుఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా బిజెపి నాయకులు మాధవ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఆటో నాగరాజు, హమాలి, మరియు తాపీ కార్మికులు మన్నెం సాగర్, నరేందర్, కృష్ణయ్య, వెంకటేష్, జనార్దన్, శ్రీనివాసులు, నాగన్న, మహేష్, నరేష్, రత్నారెడ్డి, వెంకటన్న, సురేష్ తిర్మలేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్