రాజకీయాల్లోనూ మహిళలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ఎంపీ అరుణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయని, మహిళలు ప్రజాసేవ కోసం రాజకీ రంగంలోకి రావాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వారి ఆలోచనలకు కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏ రంగంలోనైనా మహిళలు రాణించగలరని, విజయం సాధించగలరన్నారు.