మహబూబ్ నగర్: ఆసుపత్రిలో నీటి లీకేజిపై ఎమ్మెల్యే యెన్నం ఆగ్రహం

52చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నీటి లీకేజీ నేపథ్యంలో అధికారులపై ఆదివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి లీకేజీల కారణంగా వార్డుల్లో నీరు చేరుకుని రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ లీకేజీలపై అంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఈ సమస్యల పరిష్కారించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్