మహబూబ్ నగర్: సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి..! సీఐ

57చూసినవారు
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ పట్టణ సీఐ అయిజాజుద్దీన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫోక్సో చట్టం, హనీ ట్రాప్, సైబర్ నేరాలు, బాల్యవివాహాల విషయంలో అవగాహన కల్పించారు. ఏదైనా సైబర్ నేరం జరిగినా.? ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని సీఐ అయిజాజుద్దీన్ సూచించారు.

సంబంధిత పోస్ట్