మహబూబ్ నుగర్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్ రెడ్డి

62చూసినవారు
మహబూబ్ నుగర్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలలో విజయం సాధించడం పట్ల ఏపీ జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివ సేనారెడ్డి, పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్