మరికల్: గుప్తనిధుల కోసం తవ్వకాలు

75చూసినవారు
గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో తవ్వకాలు జరిపిన ఘటన మరికల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం... నారాయణపేట జిల్లా పూసలపాడు గ్రామంలోని కరుణాకర్ రెడ్డికి రెండు ఇండ్లు ఉండడంతో పాత ఇంట్లో ఈ నెల 11వ తేదీన వివాహం జరిపారు. ఆ తర్వాత కొత్త ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో లోతైన గుంత తవ్వడంతో షాక్ కు గురయ్యాడు. ఈ మేరకు ఆదివారం మరికల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్