జూరాల ప్రాజెక్టులో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

80చూసినవారు
జూరాల ప్రాజెక్టులో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి కొనసాగుతోంది. శుక్రవారం 11 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈలు సురేశ్, సూరిబాబు తెలిపారు. ఎగువ 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 139. 126 ఎం. యూ, దిగువ 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 108. 085 ఎం. యూ. విద్యుత్ ఉత్పత్తి చేపట్టామన్నారు. జల విద్యుత్ కేంద్రాలలో ఇప్పటి వరకు 247. 211 మి. యూనిట్ల ఉత్పత్తి సాధించామన్నారు.

సంబంధిత పోస్ట్