భారత దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 80 వ జన్మదినం మంగళవారం కౌకుంట్ల మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం వద్ద జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు యం. రాఘవేంద్ర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.