గద్వాల తాలూకా పరిధిలో గద్వాల జిల్లా ధూప దీప నైవేద్య జిల్లా అధ్యక్షుడు చక్రవర్తి ఆచార్యులు ఆధ్వర్యంలో బుధవారం ధూప దీప నైవేద్య గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అర్చకులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు చక్రవర్తి ఆచార్యులు తాలూకాలోని అర్చకులు తదితరులు పాల్గొన్నారు.