తెగిపోయిన రోడ్డు.. రాకపోకల బంద్

81చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట- కొందుర్గు మధ్య వెంకిర్యాల ప్రాంతంలో ఉన్న రహదారి గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకుపోయింది. ఈ కారణంగా మంగళవారం ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షానికి ఈ ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయినప్పటికీ కూడా వర్షపు నీరు కారణంగా అది కూడా కొట్టుకుని పోయింది. తగు చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్