మహబూబ్ నగర్ లో భారీ వర్షం

61చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. సాయంత్రం 5: 00 గంటల వరకు ఉక్కపోతతో అలమటించిన ప్రజలకు ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. గత రెండు, మూడు రోజులుగా జిల్లాలో ఎటువంటి వర్షం కురువకపోవడంతో రైతాంగం కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్