జడ్చర్ల: బాధితురాలును ఆదుకుంటా

60చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో గత నెలలో భారీ వర్షాలకు 14వ వార్డుకు చెందిన శారద ఇల్లు కూలిపోయింది. సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి శారద ఆదుకోవాలని కోరగా, సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బాధితురాలు శారద సమస్యను త్వరలోనే తీరుస్తానని హామి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్