జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా మార్చాలి: ఎమ్మెల్యే అనిరుధ్

80చూసినవారు
జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా మార్చాలి: ఎమ్మెల్యే అనిరుధ్
జడ్చర్ల ను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సీఎంను కలిసిన జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికై కోరారు. బాలానగర్ ను మునిసిపాలిటీగా, జడ్చర్లను రెవెన్యూ డివిజన్ చేయాలని, రెవెన్యూ డివిజన్ గా మార్చడానికి అన్ని అర్హతలు జడ్చర్లకు ఉన్నాయని తెలిపారు. విషయం పై సానుకూలంగా స్పందించిన సీఎం పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్