బాదేపల్లి బాదుషా ఎవరు...?

1566చూసినవారు
బాదేపల్లి బాదుషా ఎవరు...?
జడ్చర్ల (బాడేపల్లి) నియోజకవర్గం 1962 లో ఏర్పడింది. ఇప్పటివరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. టిడిపి 6 సార్లు కాంగ్రెస్ 4 సార్లు టిఆర్ఎస్ 3 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు నెగ్గారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అనిరుద్ రెడ్డి, బిజెపి పార్టీ నుంచి చిత్తరంజన్ దాస్ రేస్ లో ఉన్నారు. లక్ష్మారెడ్డి ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉత్సాహంగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్