కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ ద్వారా పలు సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆర్టీసీ డిఎం సుభాషిని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఒకటి గంట వరకు ప్రజా సమస్యలను విని పరిష్కరిస్తామన్నారు. ప్రజా సమస్యలు తమ దృష్టికి తేవడానికి 9959226292 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు తెలిపితే పరిష్కరిస్తామని డిఎం తెలిపారు.