నాగర్ కర్నూల్: అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్ఐ మృతి

81చూసినవారు
నాగర్ కర్నూల్: అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్ఐ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ సూరినేని బాబురావు (70) అనారోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మరణించారు. బాబురావు పోలీసు శాఖలో 30 సంవత్సరాలు పనిచేశారు. బాబురావుకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బాబురావు అంత్యక్రియలు శనివారం హిందూ సాంప్రదాయాల ప్రకారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్