కల్వకుర్తిలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

66చూసినవారు
కల్వకుర్తిలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
కల్వకుర్తి బీజేపీ కార్యాలయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 74వ జన్మదినం సందర్భంగా బిజెపి నాయకులు మిఠాయిలు పంచి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు భారత వైపు చూస్తున్నాయని, మోడీ కఠోర శ్రమతోనే సాధ్యమైందన్నారు.

సంబంధిత పోస్ట్