నష్టపోయిన రైతు పొలాలను పరిశీలించిన జిల్లా అధికారులు

266చూసినవారు
నష్టపోయిన రైతు పొలాలను పరిశీలించిన జిల్లా అధికారులు
మహమ్మదాబాద్ మండల పరిధిలోని వెంకటరెడ్డి పల్లి మరియు కంచనపల్లి తదితర గ్రామాలను శుక్రవారం తిరిగి పరిశీలించిన నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున పరిహారం చెల్లించేందుకు పరిశీలన చేయడం జరుగుతుందని ముఖ్య పరిశీలన అధికారి శశిధర్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహమ్మదాబాద్ మండల వ్యవసాయ అధికారి కృపాకర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి పవన్ కుమార్, మండల ఎమ్మార్వో ఆంజనేయులు, ఆర్ఐ యాదయ్య, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు గిరిధర్ రెడ్డి, ఎక్స్ ఆర్మీ తిరుపతి రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్