కొన గట్టుపల్లిలో స్వచ్చధనం - పచ్చదనం కార్యక్రమం

51చూసినవారు
కొన గట్టుపల్లిలో స్వచ్చధనం - పచ్చదనం కార్యక్రమం
హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామంలో స్వచ్చధనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం హన్వాడ గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ యాదయ్య, ఆశావర్కర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మానస బసిరెడ్డి, బాలగోపి, శ్రీశైలం, రఘుపతి రెడ్డి, వెంకటయ్య, మహేందర్, కృష్ణయ్య, చెన్నయ్య, గోవింద కృష్ణ పాల్గొన్నారు .

సంబంధిత పోస్ట్