దట్టమైన పొగ మంచు

559చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా పరిసర ప్రాంతాలలో ఆదివారం ఉదయం 6 గంటల నుండి దట్టమైన పొగ మంచుతో ఎముకలు కొరికే పొగమంచు ఏర్పాడింది. చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్