శ్రీపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

250చూసినవారు
శ్రీపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
నర్వ మండలం శ్రీపురం గ్రామంలో శుక్రవారం అంబేద్కర్ జయంతి గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, టిఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బహుజన సంఘాల నాయకులు పాల్గొని ఎంతో ఘనంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్