మాగనూరు: జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

69చూసినవారు
మాగనూరు: జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
మాగనూరు మండలం నేరడగం గ్రామంలో 2025 మార్చ్ 16, 17, 18 న శ్రీ సిద్దలింగేశ్వర పశ్చిమాద్రి సంస్థాన విరక్తమఠం జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మఠం కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం మఠంలో జరిగిన సమావేశంలో పంచమ సిద్ధ లింగేశ్వర స్వామి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. జాతర సందర్భంగా రక్తదాన శిబిరం, అనాథ శరణాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్