పండగలను ప్రశాంత వాతావరణంలో సోదర భావంతో జరుపుకోవాలని సిఐ చంద్రశేఖర్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హిందూ ముస్లింలతో కలిసి శాంతి సమావేశం నిర్వహించారు. రాబోయే వినాయక చవితి, దివి నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగలను కులమాతాలకు అతీతంగా జరుపుకోవాలని ఏలాంటి ఆవాంఛనీయ సంఘటనలు గట్టి పోలీస్ బందు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.