మక్తల్: బస్సుల కాన్వాయ్ జండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

78చూసినవారు
మహబూబ్ నగర్ లో ఇవాళ మధ్యాహ్నం జరిగే రైతు పండుగ బహిరంగ సభకు రైతులు ఆనందం, ఉత్సాహంతో తరలి వెళ్తున్నారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. రైతులతో సభకు వెళ్తున్న బస్సుల కాన్వాయ్ ను మక్తల్ లో జండా ఊపి ప్రారంభించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, ఇప్పటికే వెల కోట్ల రూపాయలు రైతుల సంక్షేమానికి కేటాయించారని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్