రాఖి పండుగ సందర్బంగా హైదరాబాదులో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ఎమ్మెల్యేకు రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపారు.