నారాయణపేట జిల్లా మక్తల్ లో మంగళవారం నేషనల్ హైవే అథారిటీ డిఈ , ఏఈలతో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా బీటీ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో నేషనల్ హైవే రోడ్డుకు సంబంధించి ఐమాక్స్ లైట్స్, సైన్ బోర్డులు, వేగం నియంత్రణ సంబంధించిన స్పీడు బ్రేకర్ల ఏర్పాటుపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా అధికారులతో చర్చిస్తూ రహదారిపై పలు ప్రదేశాలను సందర్శించి పరిశీలించారు.