శ్రీపురం గ్రామంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు

555చూసినవారు
శ్రీపురం గ్రామంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
నర్వ మండలం శ్రీపురం గ్రామంలో శనివారం మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంజిరెడ్డి మాట్లాడుతూ,రాత్రికి భజన కార్యక్రమం ఉంటుందని చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో డి ఆంజనేయులు, ఆంజనేయులు గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామ మహిళలు, యువకులు,శివ స్వాములు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్