మల్దకల్ లో తిమ్మప్ప స్వామికి విశేష పూజలు

67చూసినవారు
మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. వాల్మీకి పూజారులు, అర్చకుల ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకం నిర్వహించి, అలంకార సేవ, మంగళహారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్