కోడేరు: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

58చూసినవారు
కోడేరు: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కోడేరు మండల కేంద్రానికి చెందిన అభిలాష్ అనారోగ్య కారణంగా హైదారాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఖర్చు నిమిత్తం రెండు లక్షల 25000 చెక్కును శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీపీ రామ్మోహన్రావు ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీ కోఆప్షన్ నెంబర్ ఎస్ కె అబ్దుల్ కరీం, చామంతి రాజు, శరత్, నాగేష్, అది కిరణ్, విష్ణు, స్వామి, మోహన్, శేఖర్, పులేందర్ లు చెక్కులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్