కల్వకుర్తి డిపో పరిధిలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం ఉంటుందని డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. ఫోన్ నెంబర్ 9959226292కు ఫోన్ చేసి ప్రయాణికులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, ఆర్టీసీ బస్సు సౌకర్యం, సమస్యల గురించి నేరుగా DMతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.