కౌలు రైతులకు భరోసాగా PM KISAN

57చూసినవారు
కౌలు రైతులకు భరోసాగా PM KISAN
2018లో ప్రారంభమైన PM KISAN పథకం చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు సాగు సహాయం, వారి ఆర్థిక అవసరాల కోసం రూపొందించారు. ఈ పథకం కింద భూమిని కలిగి ఉన్న రైతులకు కేంద్రం ప్రతి 4 నెలలకు (3 సమాన వాయిదాల్లో) రూ.2000, అంటే సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం మొదట్లో 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతుల కోసం ఏర్పాటైంది. 2019 జూన్‌ 1 నుంచి ఈ స్కీమ్‌ పరిధిని భూమి ఉన్న రైతులందరికీ అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్