ఎస్పీని కలిసిన శిక్షణ ఫారెస్ట్ అధికారి

75చూసినవారు
ఎస్పీని కలిసిన శిక్షణ ఫారెస్ట్ అధికారి
నారాయణపేట జిల్లాకు నూతనంగా వచ్చిన ట్రైని ఫారెస్ట్ అధికారి ప్రసాద్ రెడ్డి బుధవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ ను ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు ఎంపికైన ప్రసాద్ రెడ్డి శిక్షణ నిమిత్తం నారాయణపేటకు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ట్రైని అధికారికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ విజయవంతం కావాలని ఎస్పీ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్