సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం నారాయణపేట మున్సిపల్ పార్క్ ముందు నిరవధిక దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ. పీసీసీ హోదాలో వున్న రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెగ్యులర్ చేస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. నేటికీ సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. ఉద్యోగులు పాల్గొన్నారు.