మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

59చూసినవారు
మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ దిష్టి బొమ్మను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణపేట పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో దహనం చేశారు. పట్టణ అధ్యక్షుడు సలీం మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ఆరు గ్యారంటీ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీపై మహిళల్లో పెరుగుతున్న ఆదరణ ను చూసి ఓర్వలేక కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్