పార్ట్ టైం ఉద్యోగులను తొలగించడం సరైనది కాదు

75చూసినవారు
పార్ట్ టైం ఉద్యోగులను తొలగించడం సరైనది కాదు
గురుకుల పాఠశాలలో బోధిస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయులను తొలగించడం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ అన్నారు. ఎలాంటి కారణాలు లేకుండా పార్ట్ టైం ఉపాధ్యాయులను తొలగించడం పట్ల గురువారం నారాయణపేటలో అంబేద్కర్ కు వినతి పత్రం అందించి ధర్నా నిర్వహించారు. గత కొన్ని ఏళ్లుగా గురుకుల పాఠశాలల్లో విద్య బోధన చేస్తున్న తమను తొలగించడం అన్యాయమని అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్