విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం భూసర్వే

76చూసినవారు
విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం భూసర్వే
మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని అంకిళ్ల గ్రామంలో 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోరకు తహసీల్దార్ రాజా గణేష్, విద్యుత్ అధికారులు చంద్రశేఖర్, రఘుసింగ్ ల సమక్షంలో సోమవారం భూసర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదికను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, సర్వేయర్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్