నారాయణపేట: బాల కేంద్రంలో నృత్యాల పోటీలు

52చూసినవారు
నారాయణపేట: బాల కేంద్రంలో నృత్యాల పోటీలు
సాంప్రదాయ కళలకు నిలయాలుగా బాల కేంద్రాలు నిలుస్తున్నాయని డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఉదయభాను అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట బాలకేంద్రంలో నిర్వహించిన బృంద నృత్యం పోటీలను ప్రారంభించారు. మొత్తం 12 బృందాలు పాల్గొన్నాయని సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు. మొదటి బహుమతి కల్యాణి గ్రూప్, ద్వితీయ బహుమతి అరుణ బృందం, మూడవ బహుమతి మౌనిక బృందం గెలిచారని చెప్పారు.

సంబంధిత పోస్ట్