నారాయణపేట: కలెక్టర్ కార్యాలయం అవినీతిపై సీఎంకు లేఖ రాస్తా

63చూసినవారు
నారాయణపేట: కలెక్టర్ కార్యాలయం అవినీతిపై సీఎంకు లేఖ రాస్తా
నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం అవినీతి, అక్రమాల అడ్డాగా మారిందని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, సర్వే అధికారుల అవినీతి అక్రమాలతో పేద ప్రజల భూ సమస్యలు ధరణి సమస్యలు పరిష్కారం కాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జిల్లా యంత్రాంగం పూర్తిగా అలసత్వం వహిస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్