నారాయణపేట: జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

51చూసినవారు
నారాయణపేట: జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు
నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ నర్సింహులు శుక్రవారం తెలిపారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 17 మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయికి ఎంపికైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భారతి, సిబ్బంది విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్