మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసన

81చూసినవారు
మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసన
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం కోయిలకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ. మాజీ మంత్రి కేటీఆర్ మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్